v S.S.C ఫలితాలు:
ప్రతి సంవత్సరం మన పాఠశాల విద్యార్థినీ-విద్యార్థులు SSC పరిక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరుచుట వలన IIIT బాసరలో సీట్లు సాధిస్తున్నారు. గత విద్యా సంవత్సరం కూడా మన పాఠశాల విద్యార్థిని కుప్పాల రవళిక 9.8 GPA సాధించి మండల స్థాయిలో ప్రధమ స్థానంలో నిలవటమే కాకుండా IIIT బాసరలో సీటు సాధించడం జరిగింది. ఇంకా అనేక మంది విద్యార్థులు పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో చేరడం జరుగుతున్నది.
No comments:
Post a Comment